Home     Back

Alumni Registration


https://forms.gle/5wrGV19fXx1xMHiLA

 Government Degree College,Paloncha పూర్వ విద్యార్థులుగా మీ అందరి సహాయసహకారాలతో కళాశాల మలివిడతగా NAAC  గుర్తింపును,  "A" గ్రేడ్ సాధించేందుకు కళాశాల అధ్యాపక బృందం విశేషంగా శ్రమిస్తున్నది. ఈ సందర్భముగా ఈ  కళాశాల పూర్వ విద్యార్థులుగా  అందరి సమాచారాన్ని సేకరించి భద్రపరుస్తున్నాము. అందుకు మీరు చేయవలసిందల్లా ఈ గూగుల్ ఫారం ను నింపి మాకు సబ్మిట్ చేయడమే. మీ సమకాలికులు ఎవరైనా తెలిసిఉంటే వారికి ఈ సమాచారాన్ని చేరవేయండి. ధన్యవాదాలతో......

COMMISSIONERATE OF COLLEGIATE EDUCATION
3rd Floor, Prof. Jayashankar Vidya Bhavan,
Nampally,
Hyderabad - 500 001.

Designed & Developed by :

Content owned, maintained and updated by COMMISSIONERATE OF COLLEGIATE EDUCATION, Govt. of Telangana.