Home     Back

Pledge


ప్రతిజ్ఞ

ప్రభుత్వ కళాశాలలను బలోపేతం చెద్దాం రండి.

ప్రభుత్వకళాశాలవిద్యార్థిఅయిననేనూ,

నాకువిద్యాబుద్దులునేర్పించి,

మంచిమిత్రులను, జ్ఞాపకాలను

అందించినమాకళాశాలకు

నావంతుబాధ్యతగావిద్యార్థులనుచేర్పిస్తాననీ,

మాకుఉచితవిద్యఅందించినప్రభుత్వానికినావంతుసహాయంగా,

ఇతరులప్రలోభాలకులొంగకుండా

భవిష్యత్తులోకూడా

ప్రభుత్వకళాశాలలోనే  చదువుతాననీ,

ప్రభుత్వవిద్యాసంస్థల్లోఉద్యోగాలసృష్టికితోడ్పడుతాననీ,

నాకువిద్యనేర్పించినకళాశాలసాక్షిగా,

నామిత్రులసాక్షిగా,

ప్రమాణంచేస్తున్నాను.

జైహింద్

 

 

** ప్రభుత్వకళాశాలలనుబలోపేతంచెద్దాంభవిష్యత్తునునిర్మించుకుందాం. **

COMMISSIONERATE OF COLLEGIATE EDUCATION
3rd Floor, Prof. Jayashankar Vidya Bhavan,
Nampally,
Hyderabad - 500 001.

Designed & Developed by :

Content owned, maintained and updated by COMMISSIONERATE OF COLLEGIATE EDUCATION, Govt. of Telangana.